Vārdu krājums
Uzziniet darbības vārdus – telugu

పాల్గొనండి
రేసులో పాల్గొంటున్నాడు.
Pālgonaṇḍi
rēsulō pālgoṇṭunnāḍu.
piedalīties
Viņš piedalās sacensībās.

కొనుగోలు
వారు ఇల్లు కొనాలనుకుంటున్నారు.
Konugōlu
vāru illu konālanukuṇṭunnāru.
pirkt
Viņi grib pirkt māju.

ప్రారంభించు
వారు తమ విడాకులను ప్రారంభిస్తారు.
Prārambhin̄cu
vāru tama viḍākulanu prārambhistāru.
sākt
Viņi sāks savu šķiršanos.

వ్యాధి బారిన పడతారు
ఆమెకు వైరస్ సోకింది.
Vyādhi bārina paḍatāru
āmeku vairas sōkindi.
inficēties
Viņa inficējās ar vīrusu.

పరిశీలించు
ఈ ల్యాబ్లో రక్త నమూనాలను పరిశీలిస్తారు.
Pariśīlin̄cu
ī lyāblō rakta namūnālanu pariśīlistāru.
pārbaudīt
Šajā laboratorijā tiek pārbaudītas asins paraugi.

నిరసన
అన్యాయానికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమిస్తున్నారు.
Nirasana
an‘yāyāniki vyatirēkaṅgā prajalu udyamistunnāru.
protestēt
Cilvēki protestē pret netaisnību.

వెళ్ళాలి
నాకు అత్యవసరంగా సెలవు కావాలి; నేను వెళ్ళాలి!
Veḷḷāli
nāku atyavasaraṅgā selavu kāvāli; nēnu veḷḷāli!
jāiet
Man steidzami vajag atvaļinājumu; man jāiet!

తగ్గించు
మీరు గది ఉష్ణోగ్రతను తగ్గించినప్పుడు డబ్బు ఆదా అవుతుంది.
Taggin̄cu
mīru gadi uṣṇōgratanu taggin̄cinappuḍu ḍabbu ādā avutundi.
ietaupīt
Jūs ietaupat naudu, samazinot istabas temperatūru.

క్రిందికి చూడు
ఆమె లోయలోకి చూస్తుంది.
Koṭṭu
atanu kurcīni paḍagoṭṭāḍu.
skatīties lejā
Viņa skatās lejā ielejā.

తొలగించు
ఎక్స్కవేటర్ మట్టిని తొలగిస్తోంది.
Tolagin̄cu
ekskavēṭar maṭṭini tolagistōndi.
noņemt
Ekskavators noņem augsni.

పార్క్
ఇంటి ముందు సైకిళ్లు ఆపి ఉన్నాయి.
Pārk
iṇṭi mundu saikiḷlu āpi unnāyi.
novietot
Velosipēdi ir novietoti pie mājas.
