రంగులు
రంగుల పేర్లు మీకు తెలుసా?

beige
లేత గోధుమరంగు

svart
నలుపు

blå
నీలం

brons
కంచు

brun
గోధుమ రంగు

guld
బంగారం

grå
బూడిద రంగు

grön
ఆకుపచ్చ

orange
నారింజ

rosa
గులాబీ రంగు

purpur
ఊదా రంగు

röd
ఎరుపు

silver
వెండి

vit
తెలుపు
